S-Tips








Vegetarian VS Eggetarian

Vegetarian : శాకాహారి.   a person who does not eat meat or fish, and sometimes other animal products. 

Eggetarian : ( Eggetarian అంటే... Egg  + Vegetarian )  It's  a type of vegetarianism which allows for the consumption of eggs;

She is a vegetarian (ఆమె శాకాహారి)

he is an eggetarian ( అతడు
శాకాహారే... కానీ గుడ్డు  తింటాడు. మాంసం ముట్టుకోడు)

.........................................


Bride : పెళ్లి కూతురు.
Bride groom :  పెళ్లి కొడుకు

వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సాధారణంగా పెళ్లి కూతురు కన్నా పెళ్లి కొడుకు ఎత్తుగా ఉంటాడు. Bride అనే పదం చిన్నగా ఉంది. కాబట్టి  పెళ్ళికూతురు అంటే Bride అని గుర్తుంచుకోండి. Bride groom పెద్ద పదం కాబట్టి, పెళ్ళికొడుకు అని గుర్తుంచుకోండి. 


.........................................

Siblings : Sisters and Brothers.

Siblings అంటే Sisters and Brothers.  సాధారణంగా మనం Howmany sisters and brothers do you have?  అని అడుగుతాం. అలా అడిగే బదులు.. How many siblings do you have? అని అడిగితే  సరిపోతుంది.  

Q: How many siblings do you have?
A: I have 3 siblings.

.........................................


Cloud 9 : Very happy.

Cloud9  అంటే చాలా సంతోషం . ఈ  పదాన్ని అప్పుడప్పుడు ఉపయోగించండి .  

I got a  job in Microsoft. I am in clould9.
I am going to marry my girl friend. i am in cloud9.


.........................................

Maternal : మాతృ సంబంధిత,  Paternal : పితృ సంబంధిత,

Maternal Relatives అంటే అమ్మ తరుపు బంధువులు,
Paternal  Relatives అంటే నాన  తరుపు బంధువులు
.

We have more maternal relatives than paternal relatives.
.........................................


Ablutions : కాల కృత్యాలు 

చాలా మందికి  కాల కృత్యాలకు  ఏ పదం ఉపయోగించాలో అర్థం కాదు. ఈ  Ablutions(noun ) అనే పదాన్ని use చేస్తే సరిపోతుంది .

I  complete my ablutions before 7 a.m.

.........................................


Cost Friendly : అందుబాటు ధరలో.. 

చాలా మంది Reasonable, cheap  అనే పదాలను use చేస్తారు. వాటితో పాటు Cost Friendly అనే modern  పదాన్ని కూడా ఉపయోగించండి.  

Samsung mobiles are cost friendly.

.........................................


Single vs alone :

Single  అంటే.. Unmarried. (without a partner/husband/wife అన్నట్టు.)
Alone అంటే... ఒంటరి.

చాలా మంది... మీ రూం లో ఎవరైనా ఉంటారా? అని అడిగితే ... No,  i stay single in my room అంటారు. మీరు ఇలా చెబితే...  భర్త వదిలేసి  ఇంట్లో ఉంటున్నట్టు ఇంకేదో అర్థం వస్తుంది . అది  తప్పు.  I stay alone in my room. అని చెప్పండి. 

She is alone in the house (correct)
She is single in the house (wrong)


.........................................

ఇదే.. నాకు కావలిసింది అని అంటుంటాం, ఇలాంటి వాక్యాలు చెప్పటానికి  "This is what" అని ఉపయోగించండి.

This is what i wanted (నాకు కావలిసింది ఇదే )
This is what i expected  (నేను ఉహించినది ఇదే )

This is what i am searching for.  (నేను వెతుకుతుంది దీని కోసమే...)


.........................................

 zip up : keep quite, అపు, మూసుకో. 

కొందరు అనవసరంగా వాగుతూనే... ఉంటారు వాళ్ళను simple గా "zip up your mouth" ( వాగింది చాలు... మూసుకో  అని అర్థం వస్తుంది ) అంటే  సరిపోతుంది.

.........................................

Borrow :  అప్పు తీసుకోవటం. (Taking something from someone)
Lend :  అప్పు ఇవ్వటం. (Giving something to someone)

ఇవి ఉపయోగించే సమయములో చాలా  మంది confuse అవుతారు .  Borrow అంటే..  తీసుకోవటం   అని, Lend అంటే... ఇవ్వటం అని గుర్తుంచుకోవాలి. 

I have to borrow some money for shopping.
(షాపింగ్ చేయటానికి కొంత డబ్బు అప్పు చేయాల్సిందే.)

I don't have any money to lend you.

(నీకు అప్పు ఇవ్వటానికి నా దగ్గర డబ్బే లేదు)

.........................................

 


మీ ఫ్రెండ్ కెమెరాలో బందించిన ఫోటోను పేస్ బుక్ లో పెట్టి ఎలా వుందో... కామెంట్స్ చేయండి అంటే...
( ఫోటో అద్బుతంగా వుంటే... మీరు ఈ క్రింది వాటిలో ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది.

Fabulous Shot!!
Incredibly beautiful..
That's amazing!
Absolutely magical and splendid!
So amazing Great moment.
This is so unusual!
awesome!

No words to say...
Inspiring and perfect
Un remarkable.
Great image.
It is extraordinary.
Magnificent...

Very beautiful. Impressive.
10 out of 10!
Wow!this one is stunning..

.........................................


3 comments:

  1. It is extraordinary. and Impressive stuff sir , Thank you sir

    ReplyDelete
  2. It is very useful for English learning beginers.I got confident i could learn good english in near future.Thank u sir.

    ReplyDelete

English Books :