WH Questions

Wh questions, english , question examples







WH
Questions : 

What :

What did you do last night? New
నీవు నిన్న ఏమి చేసావు ?
What are you going to do?
New
నీవేమి చేయబోతున్నావు?
What do you think about her?
ఆమె గురించి నీవేమి అనుకుంటున్నావు?
What kind of books do you like?
నీవు ఎలాంటి పుస్తకాలను ఇష్టపడతావు ?
What's your opinion?
నీ ఆభిప్రాయం ఏమిటి ?
What did he tell you?
అతను నీకేమి చెప్పాడు ?
what are you going to do?
నీవేమి చేయబోతున్నావు?
What happened yesterday?
నిన్న ఏమి జరిగింది? 
What have you been searching for?
నీవు దేని కొరకు వెతుకుతూనే ఉన్నావు?


Who :

Who is your favorite director?
నీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు?
Who can do this except ramesh ?
రమేష్ తప్ప, ఇది ఎవరు చేయగలరు?
Who is coming from miryalaguda ?
మిర్యాలగూడ నుండి ఎవరు వస్తున్నారు?
Who came yesterday?
నిన్న ఎవరు వచ్చారు?
Who is having lunch there?
అక్కడ ఎవరు లంచ్ చేస్తున్నారు? 
Who brought the paper inside?
పేపర్ లొపలికి ఎవరు తెచ్చారు?

Whom:

Whom do you want to marry?
నీవు ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు ?
Whom do yo u want to meet?
నీవు ఎవరిని కాలవాలను కుంటున్నావు ?
Who do you want to explain about that ?
నీకు దాని గురించి ఎవరు వివరించాలని అనుకుంటున్నారు?


Whose:

Whose pen is this?
ఈ పెన్ను ఎవరిది ?
Whose shirt is better?
ఎవరి యొక్క shirt బాగుంది ?
Whose pen have you taken ?
ఎవరి యొక్క పెన్నును నీవు తీసుకున్నావు?



Which:

Which soap do you use to have a bath? New
మీరు స్నానానికి ఏ సబ్బు వాడుతారు?
Which color do you like most?
నీకు ఏ  కలర్ అంటే ఎక్కువ ఇష్టం?
Which subject do you like?
ఏ subject నీకిష్టం?
Which book do you want to buy?
ఏ పుస్తకాన్ని నీవు కొనాలని అనుకుంటున్నావు?


When :

When do you marry?
పెళ్లి ఎపుడు చేసుకుంటావు?
When will you go to karimnagar?
నీవు కరీంనగర్ ఎపుడు వెళతావు?
When did you come from khamman?
నీవు ఖమ్మం నుండి ఎపుడు వచ్చావు?
When do you want to meet me?
నీవు నన్ను ఎప్పుడు కలవాలని అనుకుంటున్నావు?


Where:

Where do you want to go now?
నీవు ఇపుడు ఎక్కడికి వెళ్ళాలను కుంటున్నావు?
Where are you coming from?
మీరు ఎక్కడి నుండి వస్తున్నారు?
Where will you hide that?
నీవు దాన్ని ఎక్కడ దాచి పెడతావు?
Where did you forget your mobile?
నీవు నీ మొబైల్ ని ఎక్కడ మర్చిపోయావు?
Where have you bought that golden pen?
నేవు అ గోల్డెన్ పెన్నును ఎక్కడ కొన్నావు?


Why?


Why is pranavi having dinner so early? New
ప్రణవి ఈ రోజు ఎందుకు అంత త్వరగా డిన్నర్ చేస్తుంది?
Why do people fear death so?
చావంటే... మనషులు ఎందుకంత భయపడతారు?
Why should i tell him?
అతనికి నేను ఎందుకు చెప్పాలి?
Why are you so late?
ఎందుకింత నీవు ఆలస్యం?
Why don't u marry me?
నన్ను  ఎందుకు పెళ్లి చేసుకోవు?
Why don't you buy such a useful book?
అలాంటి ఉపయోగకరమైన పుస్తకాన్ని ఎందుకు కొనవు?
Why are you hesitating?
నీవు ఎందుకు సందేహిస్తున్నావు?
Why have you broken that?
నీవు ఎందుకు అది పగల గొట్టావు?


How:

How do you go to office?
నీవు ఆఫీసుకి ఎలా వెళతావు?
How can i expalin him?
అతనికి నేనెలా వివరించ గలను?
How do you go there?
నీవు అక్కడికి ఎలా వెళతావు ?
How old is your mother?
మీ అమ్మ వయసెంత ?
How did you send that useless message to me?
నీవు అ పనికిమాలిన మెసేజ్ ని నాకు ఎలా పంపావు?



7 comments:

English Books :