E30-Mantras

english, spoken english







(ఇంగ్లీష్ లో నైపుణ్యం పొందాలంటే.. ఈ E30 - Mantras తప్పక తెల్సుకోవాల్సిందే..)

Take (v ): తీసుకొనుట
ఈ verb తో ఎన్ని ప్రయోగాలో...  చూడండి.

I 'll take advice.  
( నేను సలహా తీసుకుంటాను)

I can take permission
( నేను అనుమతి తీసుకోగలను)

I should take advice.
( నేను సలహా తీసుకుంటే మంచిది. )

I have to take permission.
( నేను అనుమతి తీసుకోవాల్సిందే. )

I had to take a pen from your pocket.
( నీ జేబు లో నుంచి పెన్ తీసుకోవాల్సి వచ్చింది.)

I couldn't take permission.
( నేను అనుమతి తీసుకోలేక పోయాను.)

I need to take permission.
( నేను అనుమతి తీసుకొనే అవసరం వుంది. )

I take milk daily.
( నేను పాలు రోజు తీసుకుంటాను.)

I'm taking a pen from your bag.
( నేను నీ బ్యాగ్ లో నుండి పెన్ తీసుకుంటున్నాను.)

I was taking coffee at this time yesterday.
( నేను నిన్న ఈ సమయానికి కాఫీ త్రాగుతూ ఉన్నాను. )

I have taken permission.
( నేను అనుమతి ఇప్పుడే తీసుకున్నాను.)

I have been taking lot of advice from your uncle.
( నేను మీ అంకుల్ నుండి సలహా తీసుకుంటూనే ఉన్నాను.)

I want to take your permission.(Informal)
( నేను అనుమతి తీసుకోవాలనుకుంటున్నాను.)

I would like to take advice from you. (Formal)
( నేను అనుమతి తీసుకోవాలనుకుంటున్నాను.)

I should have taken permission.
( నేను అనుమతి తీసుకోని ఉండాల్సింది. )

I would have taken permission.
( నేను అనుమతి తీసుకోని ఉండేవాడిని.)

I am going to take advice.
( నేను సలహా తీసుకోబోతున్నాను.)

I may not take a permission.
( నేను అనుమతి తీసుకోక పోవచ్చు.)

I had taken milk before i took breakfast.
( బ్రేక్ ఫాస్ట్ కి ముందే నేను పాలు తీసుకున్నాను.)

I  will be taking money from ATM tomorrow by this time.
( నేను రేపు ఈ సమయానికి ATM నుండు డబ్బులు తీస్తూ వుంటాను.)

I must take permission.
( నేను తప్పక అనుమతి తీసుకోవాలి.)

I wanted to take permission.
( నేను అనుమతి తీసుకోవాలనే అనుకున్నాను.)

I used to take coffee.
( నేను కాఫీ త్రాగే వాడిని ) ఇప్పుడు త్రాగటం లేదు.

I must have taken money from ATM.
( నేను ATM నుండి డబ్బులు తీసుకొనే ఉంటాను. )

I take neither tea nor tea.
( నేను కాఫీ త్రాగను, టీ త్రాగను.)

I take not only coffee but also tea.
( నేను కాఫీ యే కాదు.. టీ కూడా తీసుకుంటాను.)

I may be busy tomorrow taking advices.
( నేను రేపు సలహాలు తీసుకుంటూ బిజీగా ఉండవచ్చు. )

I am planning to take something next month.
( నేను వచ్చే నెలలో ఏదైనా తీసుకోవాలను కుంటున్నాను.)

I take either tea or milk.
( నేను టీ తీసుకుంటాను, పాలు తీసుకుంటాను.)

I have to be taken permission.
( నేను అనుమతి తీసుకోవాల్సివుంది.)



4 comments:

  1. sir "nenu twaraga velliunte anumathi teesukuni undevadini" how can say in english?

    ReplyDelete
    Replies
    1. If i had gone there in time, i would have taken permission.

      Delete
  2. am planning to take something next month.
    ( నేను వచ్చే నెలలో ఏదైనా తీసుకోవాలను కుంటున్నాను.)
    sir here if we write 'in next month' is correct or not?

    ReplyDelete

English Books :