Monday, 21 December 2015

He is junior than me... ఈ వాక్యం కరెక్టేనా ?

He is junior than me. ( Wrong  )
He is junior to me. ( Right )
(అతను నాకు జూనియర్ )

నోట్ : junior ,senior, inferior  ఇలాంటి పదాల తర్వాత 'To ' నే ఉపయోగించాలి.

Friday, 18 December 2015

తెంపటం, కోయటం... ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Pluck : తెంపటం, కోయటం.
Take hold of (something) and quickly remove it from its place.

She is plucking the flowers.
ఆమె పువ్వులను  తెంపు తుంది ( కొస్తుంది ).

Monday, 14 December 2015

సానూభూతి లేని. వారిని ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Cold- hearted : సానూభూతి లేని.
Lacking affection or warmth; unfeeling.

Cold- hearted People : సానూభూతి లేని ప్రజలు..

English Books :