Saturday, 31 October 2015

మనకు మన పరిసరాల గురించి తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి ?

మనకు మన పరిసరాల గురించి తెలిసి ఉండాలి.
One must be aware of  one's surroundings.

I am well aware of my weakness.

నా బలహీనత గురించి నాకు బాగా తెలుసు.

English Books :