Wednesday, 22 July 2015

People in my age spend a lot of time in clubs and theaters...ఈ వాక్యం కరెక్టేనా ?

People in my age spend a lot of time in clubs and theaters. (Wrong )
People of my age spend a lot of time in clubs and theaters. (Right)
నా వయసున్న వాళ్ళు క్లబ్బుల్లో , థియేటర్ల లోనో తమ ఎక్కువ కాలాన్ని గడుపుతారు.

Friday, 17 July 2015

పని లేకుండా తుప్పు పట్టిపోవడం కంటే పని చేసి అరిగిపోవటం మంచిది. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి ?

It's better to wear out than to rust out.
పని లేకుండా తుప్పు పట్టిపోవడం కంటే పని చేసి అరిగిపోవటం మంచిది.

English Books :