Thursday, 18 June 2015

All companies will not tolerate lazy workers... ఈ వాక్యం కరెక్టేనా?

All companies will not tolerate lazy workers. ( Wrong )
No company will tolerate lazy workers. (Right )
సోమరి కార్మికులను ఏ కంపెని సహించదు.

Monday, 15 June 2015

They are jealous for our success.. ఈ వాక్యం కరేక్టేనా ?

They are jealous for our success. ( Wrong )
They are jealous of our success. ( Correct )
వాళ్ళు మన విజయం పట్ల ఆసూయ పడుతున్నారు.

English Books :