Wednesday, 22 April 2015

త్వరగా మోసపోని తెలివైన వ్యక్తి.. ని ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Nobody's fool : త్వరగా మోసపోని తెలివైన వ్యక్తి.

Ramya is nobody's fool. She knows naveen would try to cheat her.
రమ్య చాలా  తెలివైనది. నవీన్ తనను మోసం చేస్తాడని ఆమెకు తెలుసు.

No comments:

Post a Comment

English Books :