Tuesday, 28 April 2015

బబ్బర్లు, ఆలసందలు..ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Cow pea : బబ్బర్లు, ఆలసందలు.
A plant of the pea family native to the Old World tropics, cultivated for its
edible pods and seeds.

Wednesday, 22 April 2015

త్వరగా మోసపోని తెలివైన వ్యక్తి.. ని ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Nobody's fool : త్వరగా మోసపోని తెలివైన వ్యక్తి.

Ramya is nobody's fool. She knows naveen would try to cheat her.
రమ్య చాలా  తెలివైనది. నవీన్ తనను మోసం చేస్తాడని ఆమెకు తెలుసు.

Tuesday, 21 April 2015

శరీర ఛాయ...ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Complexion : శరీర ఛాయ.
The natural colour, texture, and appearance of a person's skin, especially of the face.

An attractive girl with a fair complexion. 

Monday, 13 April 2015

నకిలీ వైద్యుడు.. ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Quack : నకిలీ వైద్యుడు. 
A person who dishonestly claims to have special knowledge and skill in some field, typically medicine.

She lost her sight as a quack performed surgery on her eyes.
నకిలీ వైద్యుడు ఆమె కళ్ళకు ఆపరేషన్ చేయటం తో ఆమెకి చూపు పోయింది.

Wednesday, 8 April 2015

Monday, 6 April 2015

పుట్టగొడుగులు... ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Mushrooms : పుట్టగొడుగులు.
A fungal growth that typically takes the form of a domed cap on a stalk, with gills on the underside of the cap.

Wednesday, 1 April 2015

కుంకుమ పువ్వు.. ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Saffron : కుంకుమ పువ్వు .

An autumn-flowering crocus with reddish-purple flowers, native to warmer regions of Eurasia. Enormous numbers of flowers are required to produce a small quantity of the large red stigmas used for the spice.


English Books :