Wednesday, 31 December 2014

నీవు ఇక్కడ ఉన్నా , లేదా అక్కడికి వెళ్ళినా నేను పట్టించుకోను. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

I don't care whether you go there or stay here.
నీవు ఇక్కడ ఉన్నా , లేదా అక్కడికి వెళ్ళినా నేను పట్టించుకోను.

Tuesday, 30 December 2014

దున్నటాన్ని.. ఇంగ్లీష్ లో ఏమంటారు

Plough deep while sluggards sleep.
సోమరులు నిద్రపోతున్నప్పుడే లోతుగా దున్ను.

sluggards : A lazy, sluggish people. ( సోమరులు )
Plough : దున్ను.

Monday, 29 December 2014

ముడత.. ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Wrinkle : ముడత.
a slight line or fold in something, especially fabric or the skin of the face.

"she smoothed out the wrinkles from her skirt"

Friday, 26 December 2014

నన్ను నిరీక్షించేలా చేయద్దు. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Don't make me wait.
నన్ను నిరీక్షించేలా చేయద్దు. 

Time doesn't await anybody.
కాలం ఎవరి కోసం ఎదురు చూడదు.

Thursday, 25 December 2014

Wednesday, 24 December 2014

నేను ఆమెను సోదరిగా భావిస్తున్నాను. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

I consider her as a sister.
నేను ఆమెను సోదరిగా భావిస్తున్నాను.

Please consider her as your friend.
ఆమెను నీ మిత్రురాలిగా భావించు.

Tuesday, 23 December 2014

Monday, 22 December 2014

నానబెట్టటం.. ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Soak : నానబెట్టు.
Make or allow (something) to become thoroughly wet by immersing it in liquid.

Kaaveri..  don't forget to Soak the beans overnight in water
కావేరి.. రాత్రి అంతా బీన్స్ ను నీళ్ళలో నానబెట్టటాన్ని మర్చిపోవద్దు.

Friday, 19 December 2014

దీనికి ఆమె అంగీకారం చాలా ముఖ్యం. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Her consent is essential for this.
దీనికి  ఆమె అంగీకారం చాలా ముఖ్యం.

consent :
అంగీకారం
Permission for something to happen or agreement to do something.

Thursday, 18 December 2014

డైరెక్టర్ గా, ఆమె ముద్ర సినిమా అంత కనిపిస్తుంది. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

As a director, her impression is visible throughout the movie.
డైరెక్టర్ గా, ఆమె ముద్ర సినిమా అంతా కనిపిస్తుంది.

Wednesday, 17 December 2014

లాంఛనంగా చేసే ప్రకటన రానివ్వండి. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి ?

Let the formal announcement come out.
లాంఛనంగా చేసే ప్రకటన రానివ్వండి.

formal announcement :
లాంనంగా చేసే ప్రకటన

Tuesday, 16 December 2014

She don't do any work. ఈ వాక్యం కరెక్టేనా?

She don't do any work. (Wrong)
She doesn't do any work.(Correct)
ఆమె ఏ పని చేయదు


They gone to market.(Wrong)
They have gone to market.(Correct)

More Explanations

Monday, 15 December 2014

వాడొక హీరో లాగ పోజు కొడతాడు. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

He poses as if he is a hero.
వాడొక  హీరో లాగ పోజు కొడతాడు.

You should not have behaved like that.
నీవు అల ప్రవర్తించి ఉండాల్సింది కాదు.

Friday, 12 December 2014

నీటి బుడుగ.. ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Bubble : నీటి బుడుగ.
A  thin sphere of liquid enclosing air or another gas.

"We'd shake up a piece of soap in a tin of warm water and blow bubbles"

Thursday, 11 December 2014

ఆవులింత..ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Yawn : ఆవులింత.
A reflex act of opening one's mouth wide and inhaling deeply
due to tiredness or boredom
.

He began yawning and looking at his watch"

Wednesday, 10 December 2014

మమకారం.. ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Attachment : మమకారం, అనురాగం, అనుబంధం. 
Affection, fondness, or sympathy for someone or something.

Attachment కు ఇంకో మీనింగ్.. జతపరచటం
( an extra part or extension that is or may be attached to
  something to perform a particular function. )

Tuesday, 9 December 2014

అవసరం సింహాన్ని నక్కగా మారుస్తుంది. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Necessity turns lion into fox.
అవసరం సింహాన్ని  నక్కగా మారుస్తుంది.

Quality is important, not quantity.
నాణ్యత ముఖ్యం, పరిమాణం కాదు.

Monday, 8 December 2014

మంట పెట్టకు, పొగ రానివ్వకు.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Make no fire, raise no smoke.
మంట పెట్టకు, పొగ రానివ్వకు.

Make haste slowly.

నిదానంగా తొందర పడు. 

Friday, 5 December 2014

వాళ్ళు మంచి వారో , చెడ్డ వారో చెప్పలేం? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

వాళ్ళు మంచి వారో , చెడ్డ వారో చెప్పలేం?
We can't say whether they are good or bad.


Come fast...it's getting late.
త్వరగా రా.. ఆలస్యం అయిపోతుంది.

Thursday, 4 December 2014

అక్కడికి వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

How long will it take to go there?
అక్కడికి వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది?

How long
did you sleep?
ఎంత సేపు నీవు నిద్ర పోయావు?

Wednesday, 3 December 2014

ఇక్కడ నుండి మీ ఇల్లు ఎంత దూరం? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

How far is your house from here?
ఇక్కడ నుండి మీ ఇల్లు ఎంత దూరం?

How far is the bus-stop from here?
ఇక్కడ నుండి బస్ స్టాప్  ఎంత దూరం?

Tuesday, 2 December 2014

ఒలికిన పాల గురించి ఏడవటం వల్ల ఉపయోగం ఉండదు. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

It's no use crying over spilt milk.
ఒలికిన పాల గురించి ఏడవటం వల్ల ఉపయోగం ఉండదు.

In an enemy spots are soon seen.
శత్రువులో లోపాలు వెంటనే కనిపిస్తాయి.

Monday, 1 December 2014

కనురెప్ప.. ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Eyelid : కనురెప్ప.
Each of the upper and lower folds of skin which cover the
eye when closed.

English Books :