Friday, 31 October 2014

భార్య మరిణించిన వాడిని ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Widower ( విడోవర్) : భార్య మరిణించిన వాడు.
( భార్య చని పోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోని వాడు)
A man who has lost his spouse by death and has not married again.

Thursday, 30 October 2014

Some people are never polite with others. ఈ వాక్యం కరెక్టేనా?

Some people are never polite with others. ( Wrong )
Some people are never polite to others. ( Right )

కొందరు ఇతరుల పట్ల మర్యాదగా వ్యవహరించరు.

Wednesday, 29 October 2014

విశ్వం గురించిన శాస్త్రం.. ను ఇంగ్లీష్ ఏమంటారో తెలుసా?

Cosmology : విశ్వం గురించిన శాస్త్రం.

The science of the origin and development of the universe. Modern cosmology is dominated by the Big Bang theory, which brings together observational astronomy and particle physics.


Tuesday, 28 October 2014

సుత్తి.. ని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Hammer : సుత్తి.
A tool with a heavy metal head mounted at right angles at the end of a handle, used for jobs such as breaking things and driving in nails.

Monday, 27 October 2014

Friday, 24 October 2014

నేను తినే వరకైనా నా దగ్గర కూర్చో.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

నేను తినే వరకైనా నా దగ్గర కూర్చో.. 
Please be with me until i finish eating.

How much are they charging for the room?
గదికి రోజుకి అద్దె ఎంత తీసుకుంటున్నారు?

Thursday, 23 October 2014

Wednesday, 22 October 2014

Tuesday, 21 October 2014

ఏదైనా మనం చూసే తీరుని బట్టే వుంటుంది. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Everything depends on the way we look at it.
ఏదైనా మనం చూసే తీరుని బట్టే వుంటుంది.

I will be waiting for you.
మీ కోసం ఎదురు చూస్తూ వుంటాను.

Monday, 20 October 2014

బంగారు కలలు మనిషిని ఆకలితో నిద్రలేచేలా చేస్తాయి. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Great dreams wake men hungry.
బంగారు కలలు మనిషిని ఆకలితో  నిద్రలేచేలా చేస్తాయి.

Great cry and little wool.
పేరు గొప్ప ఊరు దిబ్బ.

Friday, 17 October 2014

పని తప్పించుకోవటానికి రోగం వుందని.. నటించే వాడిని ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Malinger : దొంగ రోగి. 
( పని తప్పించుకోవటానికి రోగం వుందని.. నటించేవాడు )
Pretend to be ill in order to escape duty or work.

Thursday, 16 October 2014

దొంగతనం చేయాలనే కోరిక, ఆకాంక్ష.. ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Kleptomania : దొంగతనం చేయాలనే కోరిక, ఆకాంక్ష.
A recurrent urge to steal, typically without regard for need or profit.

Wednesday, 15 October 2014

పెరడు, దొడ్డి, పెరటి. ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Backyard : పెరడు, దొడ్డి, పెరటి.
A yard at the back of a house or other building.

Additionally, there was a delightful backyard and three acres of land.
The air was hot and heavy but the small backyard setting remained pleas­ant.

Tuesday, 14 October 2014

పనిలో నిమగ్నమైన మనసే సంతోషంగా వుండే మనసు.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Mind employed is mind enjoyed.
పనిలో నిమగ్నమైన మనసే సంతోషంగా వుండే మనసు.

Idleness is the key of beggary.

సోమరితనమే యాచనకు మూలం.

Monday, 13 October 2014

అ పని చేయకపొతే నీ పళ్ళు రాలగొడతాను.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

I will knock off your teeth if you don't do that.
అ పని చేయకపొతే నీ పళ్ళు రాలగొడతాను..

You came here after she had come.
ఆమె వచ్చిన తర్వాత నీవు ఇక్కిడికి వచ్చావు.

Friday, 10 October 2014

పూసలు. ఇంగ్లీష్ లో ఏమంటారు?

Bead : పూస.
Beads : పూసలు.

A  small piece of glass, stone, or similar material that is threaded with others to make a necklace or rosary or sewn on to fabric.

Thursday, 9 October 2014

' జపమాల ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Rosary ( రోజరి ) : జపమాల.

A string of beads for keeping count in a rosary or in the devotions of some religions.

A string of beads used for counting these prayers during their recitation.

Recitation ( రెసిటెషన్ ) : పారాయణం.
The action of repeating something aloud from memory.

Wednesday, 8 October 2014

' రక్తపాతం ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Bloodshed : రక్తపాతం. The killing or wounding of people, typically on a large scale
during a conflict.


The president feared bloodshed and disorder if the demands
for reform were not met.

Tuesday, 7 October 2014

అలా చేయడం మంచిదో కాదో మనమే నిర్ణ యించుకోవాలి. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

We have to decide for ourselves whether it's good or bad.
అలా చేయడం మంచిదో కాదో మనమే నిర్ణ యించుకోవాలి.

I don't care whether you sink or swim.
(మునుగుతావో.. ఈత కొడతావో..నీ కర్మ )

I am unsure whether I will be attending the party.

Monday, 6 October 2014

నాకు ఉద్యోగం వస్తే కానీ.. పెళ్లి చేసుకోను. ఇంగ్లీష్ లో ఎ ఎలా చెప్పాలి?

I won't marry unless i get a job.
నాకు ఉద్యోగం వస్తే కానీ.. పెళ్లి చేసుకోను.

Unless we start now, we’ll be late.
దీని అర్థం ఏంటంటే...  If we don't start  now, we'll be late.
( ఇప్పుడు మనం బయలుదేరకపోతే... ఆలస్యం అవుతాం. )


Thursday, 2 October 2014

Everyone don't get government jobs. ఈ వాక్యం కరెక్టేనా ?

Everyone don't get government jobs.

Everyone doesn't get government jobs.
అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరకవు.

నోట్ :  ' everyone ' అనేది singular.  Don't   ఉపయోగించ కూడదు.

Wednesday, 1 October 2014

అడ కుక్కను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Bitch ( బిచ్ ) : అడ కుక్క.
A female dog, wolf, fox, or otter.

Bitch
అంటే ఇంకో మీనింగ్ కూడా వుంది...
Bitch : విమర్శించడం. make spitefully critical comments.
everybody was bitching about their colleagues

English Books :