Tuesday, 30 September 2014

కొంత మంది ఎప్పుడు సంతోషంగా కనబడుతారు. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Some people appear happy always.
కొంత మంది ఎప్పుడు సంతోషంగా కనబడుతారు.

Some are always sad.
కొంత మంది ఎప్పుడు విచారంగా వుంటారు.

Monday, 29 September 2014

మీ అమ్మాయిలలో ఎవరికైనా పెళ్లి అయిందా? ఇంగ్లీష్ లో ఎలా అడగాలి?

మీ అమ్మాయిలలో ఎవరికైనా పెళ్లి అయిందా?
Is any of your daughters married?

వ్యక్తిగత స్వేచ్చ ప్రతివానికీ వుంది.
Everyone has individual freedom.

Friday, 26 September 2014

మీ వ్యక్తిగత ఆభిప్రాయాన్ని పక్కన పెట్టండి.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Put your personal opinion aside.
మీ వ్యక్తిగత ఆభిప్రాయాన్ని పక్కన పెట్టండి..

Harassing is a bad act.
వేధించటం చెడ్డ పని.

Thursday, 25 September 2014

ప్రజలను వాగ్దానాలతో సంతృప్తిపరచడం అనేది ఒక కళ.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి ?

Pleasing the people with promises is an art.
ప్రజలను వాగ్దానాలతో సంతృప్తిపరచడం అనేది ఒక కళ.

She became angry without any reason.
ఆమె ఏ కారణం లేకుండానే కోపగించుకుంది.

Wednesday, 24 September 2014

మనుషులు సలహా ఇచ్చినంత స్వేచ్చగా దేనిని ఇవ్వరు. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Men give away nothing so liberally as their advice.
మనుషులు సలహా ఇచ్చినంత స్వేచ్చగా దేనిని ఇవ్వరు.

Many a true word is spoken in jest.
హాస్యంగా ఎంత పెద్ద నిజాన్నయినా చెప్పవచ్చు.

Tuesday, 23 September 2014

నాకు వారితో పెద్దగా సంబంధాలు లేవు. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

I don't have much contacts with them.
నాకు వారితో  పెద్దగా సంబంధాలు లేవు.

What can you do if they cheat you?
వారు నిన్ను మోసం చేస్తే నీవేమి చేయగలవు.

Monday, 22 September 2014

అమెప్పుడు అలా తిరుగుతూ కనబడుతుందెందుకు? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Why is she often seen roaming about?
అమెప్పుడు అలా తిరుగుతూ కనబడుతుందెందుకు?

She made me laugh.
ఆమె నన్ను నవ్వించింది.

Friday, 19 September 2014

నీకు చాలా ఆనందాన్ని ఎవరు కలిగిస్తారు? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Who brings you the greatest joy?
నీకు చాలా ఆనందాన్ని ఎవరు కలిగిస్తారు?

Praise : పొగడటం.
Express warm approval or admiration of.

Why are you praising him?
నీవెందుకు అతన్ని పోగుడుతున్నావు?

Thursday, 18 September 2014

Tale Vs Tail ( తప్పక తెలుసుకోండి )

Tale : కథ.
A fictitious or true narrative or story, especially one that is
imaginatively recounted.

It's a book of tales.
అది కథల పుస్తకం.

a delightful children's tale.

Tail : తోక ( posterior extremity of an animal )

This dog has no tail.
ఈ కుక్కకు తోక లేదు.

The dog's tail began to wag frantically.

Wednesday, 17 September 2014

త్రుప్పు పట్టి పోవడం కన్నా, అరిగి పోవటం మంచిది. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Better to wear out than just out.
త్రుప్పు పట్టి పోవడం కన్నా, అరిగి పోవటం మంచిది.

Bad customs are better broken up than kept.
దురాచారాలను అనుసరించటం కన్నా,  ఖండించటం మంచిది.

Tuesday, 16 September 2014

పదింట్లో వేలు పెట్టే కన్నా, ఒక్క దాంట్లో పరిపూర్ణత సాధించటం గొప్పది. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Better master one than engage with ten.
పదింట్లో వేలు పెట్టే కన్నా, ఒక్క దాంట్లో పరిపూర్ణత సాధించటం గొప్పది.

Bare words buy no barely.
వట్టి మాటలు తిండి పెట్టవు.

Monday, 15 September 2014

ద్వేషి, మానవుని మంచిపై నమ్మకం లేని వ్యక్తిని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Cynic ( సినిక్ ) : ద్వేషి, మానవుని మంచిపై నమ్మకం లేని వ్యక్తి.
A person who believes that people are motivated purely by self-interest rather than acting for honorable or unselfish reasons.


No one can please him, because he is a cynic.
అతడు ద్వేషి కాబట్టి అతన్ని ఎవరు సంతృప్తి పరచలేరు.

" Some cynics thought that the controversy was all a publicity stunt "

Friday, 12 September 2014

మనుషులంతా పుట్టుకతో మంచి వాళ్లన్నదే నా భావం.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Perception ( పర్సేప్షన్ ) : భావం, అభిప్రాయం.
The ability to see, hear, or become aware of something through the senses.

It's his perception that human beings are good by nature.
మనుషులంతా పుట్టుకతో మంచి వాళ్లన్నదే అతని భావం. ( అభిప్రాయం )

"The normal limits to human perception"

Thursday, 11 September 2014

పనస కాయ..ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

raw jack fruit, Raw jack fruit, raw jackfruit, పనస కాయ. Raw jack fruit : పనస కాయ.

Jack fruit, scientifically known as Artocarpus heterophyllus, belongs to the Moraceae family and is native to certain parts of Southeast and Southern Asia. Asian cuisine commonly uses this fruit as a condiment to various curries and other dishes.


*Jack fruit is low in sodium, cholesterol, and saturated fats.

*It also contains important minerals like magnesium, calcium, iron, potassium,
phosphorous, copper, zinc, manganese, and selenium.


Wednesday, 10 September 2014

ఆమెని ఎందుకు చిక్కుల్లో పడేస్తావు? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Why do you make her involved in troubles?
ఆమెని ఎందుకు చిక్కుల్లో పడేస్తావు?

Don't get yourself involved in debts.
అప్పుల్లో పడేలా చేసుకోవద్దు.

Tuesday, 9 September 2014

నన్ను అవమానించాలన్నదా నీ అభిప్రాయం ? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Do you mean to insult me?
నన్ను అవమానించాలన్నదా నీ అభిప్రాయం ?

Online computer magazines are likely to increase in numbers.
ఆన్ లైన్ కంప్యూటర్ పత్రికల సంఖ్య పెరిగే అవకాశం వుంది.

Monday, 8 September 2014

ఆ కంపెనీ లో నీ ఉద్యోగం ఉడిపొయే ప్రమాదం లేదు.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

There is no risk of losing your job in that company.
ఆ కంపెనీ లో నీ ఉద్యోగం ఉడిపొయే ప్రమాదం లేదు.

There is risk of losing money in that business.
ఆ వ్యాపారం లో డబ్బు పోగుట్టుకొనే ప్రమాదం వుంది.

Friday, 5 September 2014

These all photos are very beautiful...ఈ వాక్యం కరెక్టేనా ?

These all photos are very beautiful. ( Wrong )
All These photos are very beautiful.( Right )
( ఈ ఫొటోలన్ని చాలా అందంగా ఉన్నాయి.)

( These all photos are very beautiful. అని చెప్పిన ఎదుటివారికి అర్థం అవుతుంది,
కానీ మీకు ఇంగ్లీష్ పరిజ్ఞానం తక్కువ అని వారికి అర్థం అయిపోతుంది
. )

Thursday, 4 September 2014

నా వ్యక్తిగత వ్యవహారాల్లో వేలుపెట్టొద్దు..ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Meddle ( మేడిల్ ) : జోక్యం చేసుకోను, కలుగ చేసుకోను.
Interfere in something that is not one's concern.
Touch or handle (something) without permission.

Don't meddle in my personal affairs.
నా వ్యక్తిగత వ్యవహారాల్లో వేలుపెట్టొద్దు.(జోక్యం చేసుకోవద్దు)

"I don't want him meddling in our affairs. "

Wednesday, 3 September 2014

బీర కాయ.. ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Ridge gourd : బీర కాయ.

Ridge gourd acts effective in purifying blood. Ridge gourd helps to manage acidity
as well as ulcers. It is well known as a cooling agent and aids in handling burning up
experience with the urine.It boosts up and nourishes the liver health and protects
the liver from alcohol intoxication.


ఈ క్రింది ఇమేజ్ లో కనిపించేది.. ఒక రకమైన బీరకాయ.. దీన్ని  ' Sponge gourd '
అంటారు.

ridge gourd, sponge guard, Sponge guard, Ridge gourd, బీర కాయ, బీరకాయ, vegetables in telugu, telugu vegetables names


Tuesday, 2 September 2014

ఆమె జనాల మధ్య నిలబడి వుంది... ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Among : ఎక్కువ మంది మధ్యలో. 
రెండు వస్తువుల కంటే ఎక్కువ, ఇద్దిరి కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఉపయోగించాలి.
Situated more or less centrally in relation to (several other things).

She is standing among the crowd.
ఆమె జనాల మధ్య నిలబడి వుంది.

She is standing between the crowd
. ( Wrong )

Note : రెండింటి మధ్యలో, ఇద్దరి  మధ్యలో వుంది అని చెప్పినపుడే ' Between ' ను
ఉపయోగించాలి. 


Monday, 1 September 2014

ఆమె రోడ్డు వెంబడి నేరుగా వెళ్ళింది. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Along : నేరుగా, దారి వెంబడి.
Moving in a constant direction on (a more or less horizontal surface).

She walked along the road.
ఆమె రోడ్డు వెంబడి నేరుగా వెళ్ళింది.

English Books :