Friday, 29 August 2014

ఆమెకి ఊపిరి పీల్చుకోవటం కష్టమైంది.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Breathe( బ్రీద్ ) : ఊపిరి పీల్చుకోవటం.

It was difficult for her to breathe.
ఆమెకి ఊపిరి పీల్చుకోవటం కష్టమైంది.

Thursday, 28 August 2014

అవసరం, పరిస్థితులు నన్ను వడ్రంగిగా, పెయింటర్ గా చేసాయి.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

The necessity and circumstances : అవసరం, పరిస్థితులు.

The necessity and circumstances made me a carpenter, a painter.
అవసరం, పరిస్థితులు నన్ను వడ్రంగిగా, పెయింటర్ గా చేసాయి.

Wednesday, 27 August 2014

విరోధి, శాశ్వత శత్రువును ఇంగ్లీష్ లో ఏమంటారు?

Antagonist : విరోధి, శాశ్వత శత్రువు.
A person who actively opposes or is hostile to someone or something; an adversary.

In politics, her friend became an antagonist to her.
ఆమె మిత్రురాలే రాజకీయాల్లో శాశ్వత శత్రువు అయింది.

Tuesday, 26 August 2014

I prefer tea than coffee. ఈ వాక్యం కరెక్టేనా?

I prefer tea than coffee( Wrong )
I prefer tea to coffee. ( Right )
నాకు కాఫీ కంటే టీ అంటేనే ఇష్టం.

She is junior than me by 2years. ( Wrong )
She is junior to me by 2years. ( Right )
ఆమె నా కంటే రెండేళ్ళు జూనియర్.

Monday, 25 August 2014

బాగా నీరసం ( అలిసి పోవటాన్ని ) ఇంగ్లీష్ లో ఏమంటారు?

Out of gas : బాగా నీరసం రావటం. అలిసి పోవటం Tired; Exhausted;

I've been working since morning, and I'm really out of gas.
నేను ఉదయం నుండి పని చేస్తూనే ఉన్నాను.. నేను నిజంగా చాలా అలిసి పొయాను.

దీనినే ఇంకో విధంగా..

I think the old washing machine has finally run out of gas. I'll have to get a new one.
పాత వాషింగ్ మిషిన్ పని అయిపోయినట్టు ఉంది...కొత్తది కొనాల్సిందే.

Friday, 22 August 2014

తప్పులను ఎత్తి చూపిస్తూ ఆనందిచటం.. ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Pick holes : తప్పులను ఎత్తి చూపిస్తూ ఆనందిచటం.
To find mistakes in something someone has done or said,
to show that it is not good or not correct.


To criticize something severely;

She always enjoys picking holes in their work.
ఆమె ఎప్పుడూ వారి యొక్క పనిలో తప్పులు ఎత్తి చూపిస్తూ ఆనందిస్తుంది.

Stop picking holes in everything i say!
నేనేం చెప్పినా..  దాంట్లో తప్పులు ఎత్తి చూపటం ఆపుతావా!

Thursday, 21 August 2014

తనను తానూ ఇతరుల కంటే గొప్పగా ఉన్నట్టు భావించుకొనే వారిని ఇంగ్లీష్ ష్ లో ఏమంటారు?

Snooty : తనను తానూ ఇతరుల కంటే  గొప్పగా ఉన్నట్టు భావించుకోవటం.
Showing disapproval or contempt towards others, especially
those considered to belong to a lower social class.

He is quite snooty.
అతను తనను తాను  ఇతరుల కంటే గొప్పగా భావించుకుంటాడు.

Wednesday, 20 August 2014

' ఏలకులు ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Cardamom ( కార్డమమ్) : ఏలకులు.
the aromatic seeds of a plant of the ginger family,
used as a spice and also medicinally..

Tuesday, 19 August 2014

సదా చిరునవ్వుతో ఉండే వ్యక్తి దుష్టుడు కావచ్చు.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

One may smile and smile and yet to be a villain.
సదా చిరునవ్వుతో ఉండే వ్యక్తి  దుష్టుడు కావచ్చు.

Monday, 18 August 2014

ముంబై కి రాను పోను ఛార్జీలు ఎంత? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి..

To and fro ( Idiom ) : ఇటు -అటు, రాను - పోను.
in a constant movement backwards and forwards or from side to side.

What are the to and pro flight charges to Mumbai ?
ముంబై కి రాను పోను ఛార్జీలు ఎంత? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి..

Friday, 15 August 2014

Needless to say that he is a good actor..ఈ వాక్యం కరెక్టేనా?

Needless to say that he is a good actor. ( Wrong )
Needless to say, he is a good actor .( Right )
అతను మంచి నటుడు అని చెప్పాల్సిన అవసరం లేదు.

నోట్:
Needless to say తర్వాత ఏ వాక్యం లో కూడా that రాకూడదు.
కామా పెడితే సరిపోతుంది.

Thursday, 14 August 2014

ఒడిదుడుకులు..ఇంగ్లీష్ లో ఏమంటారు?

Ups and downs ( Idiom ) : ఒడిదుడుకులు.

I have seen many ups and downs in my life.
నేను నా జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్నాను.

The company has been in business for 15 years,
and we've had a number of ups and downs over those years


Wednesday, 13 August 2014

ఊయలలో నేర్చుకుంది సమాధి దాకా వుంటుంది.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

what is learnt in cradle, lasts to the tomb.
ఊయలలో  నేర్చుకుంది  సమాధి దాకా వుంటుంది.
( Everything you learn in life stays with you till you die.
)

When an ass kicks you, never tell.
గాడిద తంతే ఎవరికీ చెప్పకు.

Tuesday, 12 August 2014

అదృష్టం తలుపు తట్టినప్పుడు తెరవాలి.. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

When fortune knocks, open the door.
అదృష్టం తలుపు తట్టినప్పుడు తెరవాలి.

The proverb says "opportunity" and not 'fortune'. Opportunity knocks the door only once and if you do not recognize and avail that knock, you may lose the chance for ever. Only you should be able to recognize the opportunity that comes your way and grab it.

A quote says that an "optimist recognizes the knock but the pessimist complains about the noise".

Monday, 11 August 2014

' ఊసరవెల్లి 'ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Chameleon ( కేమిలియన్ ) : ఊసరవెల్లి.
A small slow-moving Old World lizard with a prehensile tail, long
extensible tongue, protruding eyes that rotate independently,
and a highly developed ability to change color.


Friday, 8 August 2014

' వెలగ పండు ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Wood apple : వెలగ పండు, ఎలికి పండు.

Vernacular names in English include: wood-apple, elephant-apple,
monkey fruit, and curd fruit;


Scientific Name  : Limonia acidissima


Thursday, 7 August 2014

' చిక్కుడు కాయ ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Broad beans  : చిక్కుడు కాయలు .
A large flat edible green bean which is usually eaten without the pod.

Pod : తోలు, పొట్టు.

Wednesday, 6 August 2014

' బచ్చలి కూర ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Chinese Spinach ( చైనిష్ స్పినిచ్ ) : బచ్చలి కూర.
Coriander Leaves : కొత్తిమీర.

Tuesday, 5 August 2014

Monday, 4 August 2014

' ముల్లంగి ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Radish : ముల్లంగి, ఉల్లెం గడ్డ.
The plant of the cabbage family which yields the radish.

Friday, 1 August 2014

Five kilometers are a long way to walk. ఈ వాక్యం కరెక్టేనా?

Five kilometers are a long way to walk. ( Wrong )
Five kilometers is a long way to walk. ( Right )
నడవటానికి 5kms దూరమే మరి.

Note :
Distance చెప్పినపుడు... Noun (Kilometers) plural లో ఉన్నా... verb మాత్రం 

singular లోనే వస్తుంది. 

English Books :