Thursday, 31 July 2014

' మెంతులు ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Fenugreek Seeds ( ఫేన్యుగ్రీక్ సీడ్స్ ) : మెంతులు.
Aromatic seeds used as seasoning especially in curry.

Wednesday, 30 July 2014

' గోంగూర, పుంటికూర ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Sorrel Leaves : గోంగూర, పుంటికూర.

Bright green leaves with a lemony flavor that soften when cooked.
It belongs to Roselle family.

Tuesday, 29 July 2014

Today it will sure rain ఈ వాక్యం కరెక్టేనా?

Today it will sure rain    ( Wrong )
Today it will surely rain ( Right ) 
ఈ రోజు తప్పక వర్షం పడుతుంది.

Note : ఇక్కడ '  Surely ' అనే adverb ను వాడటం కరెక్ట్.

Monday, 28 July 2014

You have to answer each questions. ఈ వాక్యం కరెక్టేనా ?

You have to answer each questions. ( Wrong  )
You have to answer each question. ( Right )
(మీరు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి.)

నోట్ : each అనేది singular.. అందుకు అక్కడ questions అని  రాయటం తప్పు.

Many Question ( Wrong )
Many Questions ( Right )


Friday, 25 July 2014

' పాచికలు ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Dice : పాచికలు.
A small cube with each side having a different number of spots on it,
ranging from one to six, thrown and used in gambling and other games
involving chance.


Thursday, 24 July 2014

' ధ్రువ నక్షత్రం ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Pole star : ధ్రువ నక్షత్రం.  

A pole star is a visible star, preferably a prominent one, that is approximately
aligned with the Earth's axis of rotation; that is, a star whose apparent position
is close to one of the celestial poles, and which lies approximately directly
overhead when viewed from the Earth's North Pole or South Pole. 


Wednesday, 23 July 2014

Tuesday, 22 July 2014

' నువ్వులు ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Sesame seeds ( సెసమి సీడ్స్ ): నువ్వులు.

The edible seeds of the sesame plant, which are used whole or have
the oil extracted.


( Til ) तिल in Hindi.

Monday, 21 July 2014

వర్షం పడుతూనే వుంది... ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

It has been raining..
వర్షం పడుతూనే వుంది...  

I could not go out due to rain.
వర్షం వల్ల  బయటకు వెళ్ళలేక పోయాను. 

Friday, 18 July 2014

' దాల్చిన చెక్క ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Cinnamon (సిన్నమెన్) : దాల్చిన చెక్క.

An aromatic spice made from the peeled, dried, and rolled bark of a SE Asian tree.


Consume between 1 to 6 grams of cinnamon a day to experience
the health benefits from cinnamon.


Thursday, 17 July 2014

' సుడిగుండం ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు

Whirlpool : సుడిగుండం.

A quickly rotating mass of water in a river or sea into which objects may be drawn, typically caused by the meeting of conflicting currents.


Wednesday, 16 July 2014

Tuesday, 15 July 2014

మొక్కు, మొక్కుకొనుటను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Vow (Noun) : మొక్కు. a solemn promise.
Vow ( Verb ) : మొక్కుకొనుట. 

What did he vow?
అతనేమి మొక్కుకున్నాడు?

He vowed to go to tirupati, if he gets promotion.
ప్రమోషన్ వస్తే... తిరుపతికి వెళ్తానాని మొక్కుకున్నాడు. 

Monday, 14 July 2014

Friday, 11 July 2014

Thursday, 10 July 2014

' మైదా ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

All-purpose flour : మైదా. 

దీనినే కొందరు Occident flour అని కూడా అంటారు .
Occident flour is also called all-purpose flour.

Tuesday, 8 July 2014

వస్తువులు కాజేసే గుణం ఉన్నవారినీ ఇంగ్లీష్ లో ఏమంటారు?

Light-fingered : వస్తువులు కాజేసే గుణం. Prone to steal.

We have to be careful with light-fingered people.
వస్తువులు కాజేసే గుణం ఉన్నవారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

Someone who is light-fingered often steals things.

Monday, 7 July 2014

' సర్వరోగ నివారిణి ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Panacea (పనసియా) : సర్వరోగ నివారిణి.
A solution or remedy for all difficulties or diseases.

There is no panacea in the world for all diseases and difficulties.
అన్ని రోగాలను నయం చేసే సర్వరోగ నివారిణి ప్రపంచంలో ఎక్కడ లేదు.

Friday, 4 July 2014

'అక్షింతలు' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Sacred Rice : అక్షింతలు.

Sacred : ( పవిత్రమైన, దైవ సంబంధమైన)  connected with God or dedicated
to a religious purpose and so deserving veneration.

Thursday, 3 July 2014

'అటుకులు' ఇంగ్లీష్ లో ఏమంటారు?

Flattened rice ( Beaten rice )  : అటుకులు.
అటుకులను ' Rice flakes'  అని కూడా అంటారు.

Flattened rice (also called beaten rice) is a dehusked rice
which is flattened into flat light dry flakes.

Wednesday, 2 July 2014

'తమలపాకు' ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Betel-leaf : తమలపాకు.
Betel-leaves : తమలపాకులు . 

Betel Leaves or the Latin name Piper betel.

Betel leaves has been used as an aromatic stimulant and anti-flatulent. Apart from
being served as a mouth freshener, betel leaf is also used as an aphrodisiac. 


 

Tuesday, 1 July 2014

English Books :