Wednesday, 28 May 2014

ఆ విషయాన్నే... "పట్టుకు వేలాడటాన్ని"... ఇంగ్లీష్ లో ఏమంటారు?

Hanker after : పట్టుకు వేలాడటం.  ఆ విషయాన్నే

She always hankers after that matter.
ఆమె ఎప్పుడు ఆ విషయాన్ని పట్టుకొని వేలాడుతుంది.

Why do you always hanker after that matter?
నీవెందుకు ఎప్పుడు ఆ విషయాన్ని పట్టుకొని వేలాడుతావు?

1 comment:

  1. hanker after కన్నా మీరు చెప్పిన అర్ధానికి harping on the same thing అనేది సరైన పద ప్రయోగం నాకు తెలిసినంత వరకు.

    ReplyDelete

English Books :