Friday, 23 May 2014

అసహ్యకరమైన ప్రవర్తనను.. ఇంగ్లీష్ లో ఏమంటారు?

Beastly : అసహ్యకరమైన. very unpleasant.

No one can bear his beastly behaviour.
అతని అసహ్యకరమైన ప్రవర్తనను ఎవరు భరించలేరు.

2 comments:

  1. beastly కన్నా disgusting లేదా nasty అంటే కరెక్ట్‌గా ఉంటుంది. (ఇంకా vulgar, indecent కూడ ఉపయోగించొచ్చు). beastly అంటే inhuman, cruel అన్న అర్థాలు వస్తాయి.

    ReplyDelete

English Books :