Tuesday, 8 April 2014

అలగటాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Sulk : అలగటం. Be silent, morose, and bad-tempered out of annoyance or disappointment.

Why do you sulk always?
నీవు ఎప్పుడు అలుగుతావు ఏంటి ?

She is not coming to my home as she sulked.
ఆమె అలిగి, మా ఇంటికే రావటం లేదు. 


5 comments:

  1. మీ బ్లాగు చాలా బాగుంది.మీరు ఇచ్చే పదం యొక్క pronunciation కూడా తెలుగులో వ్రాస్తే చాలా బాగుంటుందని నా మనవి.

    ReplyDelete
    Replies
    1. Definitely. Thank You For Your Comment.

      Delete
  2. It's very helpful..I appreciate your content and efforts...we are knowing the unknown..THANQ..

    ReplyDelete
  3. సినిమా గురించి బోలెడు సంగతులు కావాలంటే http://saagarsangamam.blogspot.in/?view=snapshot చూడండి

    ReplyDelete

English Books :