Tuesday, 29 April 2014

ఫ్రెండ్ అయి వుండి, నేను అతన్ని మోసగించలేను..ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Being a friend, i can't cheat him.
ఫ్రెండ్ అయి వుండి, నేను అతన్ని మోసగించలేను. 

Being a friend, Why do you want to cheat him?
ఫ్రెండ్ అయి వుండి, నీవెందుకు అతన్ని మోసం చేయాలను కుంటున్నావు?

No comments:

Post a Comment

English Books :