Monday, 14 April 2014

ఆకాశ రామన్న ఉత్తరాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Anonymous Letter : ఆకాశ రామన్న ఉత్తరం. ఊరు పేరు లేని ఉత్తరం. 

Yesterday, i got an anonymous letter. 
నిన్న నాకో ఆకాశ రామన్న ఉత్తరం అందింది.

I am not able to find out who sent an anonymous letter to me.
ఆ ఆకాశ రామన్న ఉత్తరాన్ని ఎవరు పంపారో నేను కనుక్కోలేకా పోతున్నాను. 

4 comments:

  1. Saw
    i got a anonymous letter.

    Think it should be
    i got an anonymous letter.

    ReplyDelete
    Replies
    1. You are right. Thank you for comment.

      Delete
  2. “చేసినంతవరకు”దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ?

    ReplyDelete
  3. "Whatever (you) completed" అనవచ్చు. సందర్భాన్ని బట్టి ఇంకొంచెం మారచ్చు

    ReplyDelete

English Books :