Thursday, 27 March 2014

చింతకాయ పచ్చడిని చుస్తే చాలు.. నా నోరూరుతుంది.. నోరురటంను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Mouth waters : నోరురటం. to make someone hungry (for something);
to cause saliva to flow in someone's mouth.

When i see sweets, my mouth waters.
స్వీట్స్ ను చూసినపుడు.. నా నోరూరుతుంది.

Mouth watering bakery items.
నోరూరించే బేకరి ఐటమ్స్.

If i see tamarind pickle, my mouth waters.
చింతకాయ పచ్చడి ని చుస్తే చాలు.. నా నోరూరుతుంది. 

2 comments:

  1. my mouth అనే పదాన్ని subject గా తీసుకోవచ్చ ? (3rd person Singular)
    water అనే పధాన్ని వెర్బల్ పదం గా భావించవచ్చ ?

    ReplyDelete
    Replies
    1. My mouth ....Singular.
      Water...Verb

      Thank u for comment.

      Delete

English Books :