Wednesday, 5 February 2014

చాలా లేటుగా..నిద్ర లేచే వారిని ఇంగ్లీష్ లో ఏమంటాం?

Late riser : లేటుగా నిద్ర లేచే వారు .Someone who usually gets out of bed late.

He is a late riser.
అతను చాలా లేటుగా నిద్ర లేస్తాడు. 

Early riser : త్వరగా నిద్ర లేచే వారు .Someone who usually gets out of bed early.

She is a early riser.
ఆమె  చాలా త్వరగా  నిద్ర లేస్తుంది.
 
చాలా లేటుగా నిద్ర పోయేవారిని Night owl అంటాం. 


5 comments:

  1. తొందరగా లేచే వారిని Early birds అని అంటారని ఎక్కడో చదివాను. కరెక్టేనే..

    ReplyDelete
  2. Thank u for comment.. Early bird is also correct.

    A person who rises, arrives, or acts before the usual or expected time.
    "He was always an early bird"

    ReplyDelete
  3. నాకు ఇంగ్లీష్ లో ఎక్కడ ఏ పదాలు ఉపయోగించాలో కాంప్యూసె గ వుంది

    ReplyDelete

English Books :