Saturday, 22 February 2014

శుద్ధ మొద్దును ఇంగ్లీష్ లో ఏమంటాం?

Dingbat :  శుద్ధ మొద్దు. A stupid or eccentric person.

He is a dingbat, doesn't no even how to calculate that.
వాడో  శుద్ధ మొద్దు, దాన్ని గణించటం కూడా వానికి తెలవదు. 

Who told you that i am a dingbat?
నేను శుద్ధ మొద్దు అని నీకు ఎవరు చెప్పారు ?

1 comment:

  1. బాగుంది మంచి పదాలు వివరిస్తున్నారు.
    పదాలతోపాటు వాటిని ఎలా పలకాలోకూడా వివరించండి
    ఇంకా బాగుంటుంది

    ReplyDelete

English Books :