Sunday, 26 January 2014

వాడో తిండిబోతు...ఇంగ్లీష్ లో ఎలా?

Glutton : తిండిబోతు. an excessively greedy eater.

He is a glutton, he eats around 13 chapatis for dinner.
(వాడో తిండిబోతు, రాత్రి భోజనం లో 13 రొట్టెలు తింటాడు.) 

2 comments:

  1. gourmand కి కూడా అదే అర్ధం. పర్యాయపదం.

    ReplyDelete

English Books :