Tuesday, 31 December 2013

బహుశా నేను రేపు పార్టీ కి రాకపోవచ్చు.... ఇంగ్లీష్ లో ఎలా?

బహుశా.. నేను రేపు పార్టీ కి రాకపోవచ్చు.... ఈ వాక్యాన్ని ఎలా ఇంగ్లీష్ లో వ్రాస్తాం?

Probably (Adverb) :  బహుశా.

I will probably be absent at the party. (బహుశా నేను రేపు పార్టీ కి రాకపోవచ్చు)
I will probably be in nizamabad tomorrow. (బహుశా నేను రేపు నిజామాబాద్ లో ఉండచ్చు )
Probably, she might have gone home.  (బహుశా ఆమె ఇంటికి వెళ్లి ఉండవచ్చు )


Monday, 30 December 2013

Irregular Plural Nouns (Tooth ఈ పదానికి plural ఏంటి? Tooths... ఇది కరెక్టేనా ?

Eye ఈ పదానికి plural ఏంటి? Eyes
Tooth  ఈ పదానికి plural ఏంటి? Tooths... ఇది  కరెక్టేనా ?
కాదు
Tooths . ఈ పదానికి కరెక్ట్ Plural Teeth


ఇలాంటి కొన్ని పదాలు కింద చుడండి: 


Man          Men  Mans


Woman     Women  Womans

Child         Children Childs


Person       People Persons

Leaf           Leaves leafs

Knife         knives knifes

Mouse       Mice Mouses

 Life           Lives Lifes

Foot           Feet Foots


Wife          Wives Wifes

Datum       Data Datums

Monday, 23 December 2013

ఫోటో అద్బుతంగా వుంటే...

మీ ఫ్రెండ్ కెమెరాలో బందించిన ఫోటోను పేస్ బుక్ లో పెట్టి ఎలా వుందో... కామెంట్స్ చేయండి అంటే... ( ఫోటో అద్బుతంగా వుంటే... మీరు ఈ క్రింది వాటిలో ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది.

Fabulous Shot!!
Incredibly beautiful..
That's amazing!
Absolutely magical and splendid!
So amazing Great moment.
This is so unusual!
awesome!

No words to say...
Inspiring and perfect
Un remarkable.
Great image.
It is extraordinary.
Magnificent...

Very beautiful. Impressive.
10 out of 10!
Wow!this one is stunning..

Sunday, 22 December 2013

వంటగదిలో వాడే పనిముట్లు..

 • Nutcracker  ( అడకత్తెర  )
 • Blow pipe  (ఊదు గొట్టం )
 • Knife ( కత్తి  )
 • Sickle ( కొడవలి )
 • Winnow ( చాట )
 • Sieve ( జల్లెడ )
 • Forceps ( పటకారు )
 • Mortar  ( రోలు  ) 

Pulses (ధాన్యాలు) - Spices (మసాలా దినుసులు)

 • Cow pea beans (Black eyed beans) ( అలసందలు )
 • Horse-gram  ( ఉలవలు )
 • Red-gram ( కందులు )
 • wheat ( గోధుమలు )
 • Millet ( జొన్నలు)
 • Coriander ( ధనియాలు)
 • Gingili-seeds (Sesame) ( నువ్వులు ) 
 • Green-gram  ( పెసలు  )
 • Peas ( బటాణిలు )
 • Finger  millet ( రాగులు  )
 • Maize  ( మొక్క జొన్నలు )
 • fenu greek seeds ( మెంతులు )
 • curraway ( వాము)
 • Green -gram ( మినుములు )
 • Sago ( సగ్గు బియ్యం )
 • chick peas ( సెనగలు )
 • Mustard seed ( ఆవాలు ) 
 • Fennel - seed ( సోంపు )
 • Black pepper ( మిర్యాలు )
 • Asafoetida  ( ఇంగువ  ) 
 • Mace  ( జావిత్రి , జాజి )
 • Pearl Millet  ( సజ్జలు ) 
 • Cumin ( జీర )
 • Green carda mom ( యాలకులు ) 
 • Clove  ( లవంగం  )
 • Bay  leaf ( బిర్యాని ఆకు)

Thursday, 12 December 2013

Phobias (భయాలు)

 • Achluophobia  ( చీకటంటే భయం )
 • Androphobia  ( పురుషులంటే భయం )
 • Atelophobia ( సరిగా చేస్తానో లేదో అని భయం )
 • Batophobia ( ఎత్తంటే భయం )
 • Coimetrophobia ( స్మశానం అంటే భయం )
 • Gamophobia ( పెళ్ళంటే భయం )
 • Genophobia ( సెక్స్ అంటే భయం )
 • Erotophobia  ( శృంగారం అంటే భయం )
 • Hodophobia ( రోడ్డు ప్రయాణం అంటే భయం )
 • Homophobia ( స్వలింగ సంపర్కం అంటే భయం )
 • Latrofobia  ( వైద్యుల దగ్గరకు వెళ్ళటం అంటే భయం )
 • lalophobia ( మాట్లాడాలంటే భయం )
 • Medorthophobia ( అంగస్తంబనం అంటే భయం ) 

Wednesday, 11 December 2013

ABBREVIATIONS - సంక్షిప్త పదాలు

 • A.M  ( Anti - Meridian )
 • Amt  ( Amount )
 • esp ( especially )
 • etc ( etcetera )
 • i.e ( that is )
 • Ltd ( Limited )
 • O.P ( out of print, out patient )
 • M.D ( Doctor of Medicine )
 • Ph.D ( Doctor of Philosophy)
 • P.T.O ( Please Turn Over )
 • P.M  ( Post Meridian )
 • recd ( Received )
 • Regd ( registered )
 • w.e.f ( with effect from )
 • W.H.O ( World Health Organization )

Collective Nouns - గుంపుల పేర్లు

 • A bunch of flowers ( పువ్వుల గుత్తి )
 • A bunch of keys  ( తాళపు చెవుల గుత్తి )
 • A band of travelers ( ప్రయాణికుల గుంపు )
 • A cluster of islands ( దీవుల సమూహం )
 • A flock of sheep ( గొర్రెల మంద )
 • A garland of flowers ( పూల దండ )
 • A herd of cattle ( పశువుల మంద )
 • A litter of pigs ( పందుల గుంపు )
 • A suite of rooms ( గదుల వరస )
 • A swarm of bees ( తేనెటీగల గుంపు )
 • A troup of dancers ( న్యాట్య బృందం )
 • A forest of trees ( చెట్ల అడవి )
 • A crowd of people ( ప్రజల సమూహం )

Monday, 2 December 2013

Parts of Body.

 • Eyelid (కనురెప్ప)
 • Navel  (బొడ్డు )
 • Elbow (మోచేయి)
 • Knee (మోకాలు)
 • Wrist (మణికట్టు)
 • Armpit (చంక)
 • Thigh (తొడ)
 • Palm (అరచేయి)
 • Sole (అరికాలు)
 • Frist (పిడికిలి)
 • Heel (మడమ)
 • Foot (పాదం)
 • Toe (కాలి బ్రొటన వేలు)
 • Lungs (ఉపిరితిత్తులు)
 • Pulse (నాడి)
 • Intestines (పేగులు)

English Books :